పెరిగిన వేతనాలు... కుదిరిన ఒప్పందం

పెరిగిన వేతనాలు... కుదిరిన ఒప్పందం

NLG: చిట్యాల రైస్ మిల్ అసోసియేషన్‌కు మిల్లర్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ‌కి ఆదివారం వేతన ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఉన్న వేతనాలపై రూ. 2250లు, ట్రిప్పు లారీకి బత్తా నాన్ లోకల్ 30 రూపాయలు, లోకల్‌కు 20 రూపాయలు పెంచడం జరిగిందని యూనియన్ నేతలు తెలిపారు.