విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ విశాఖలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ కొత్తవలస కానిస్టేబుల్‌
➢ రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు: జేసీ ఎస్. సేధు మాధవన్
➢ విజయనగరంలో 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
➢ నెల్లిమర్లలో రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం మాధవి