VIDEO: ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలపై అవగాహన

VIDEO: ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలపై అవగాహన

HNK: నగరంలోని భీమారం ఎస్వీఎస్ స్కిల్ స్ట్రోక్ స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో MLA నాగరాజు, CP సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు దృష్టి పెట్టాలన్నారు.