తలుపులమ్మ తల్లి ఆలయ ఆదాయం ఎంతంటే..?

తలుపులమ్మ తల్లి ఆలయ ఆదాయం ఎంతంటే..?

KKD: శ్రీ తలుపులమ్మ లోవ ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానానికి విరాళాలు, ప్రసాదాల విక్రయాలు, దర్శన టిక్కెట్లు, గదుల అద్దె ద్వారా రూ.5,56,451 ఆదాయం సమకూరిందని ఈవో వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.