అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో కోటి రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తవెల్లంటి గ్రామ అభివృద్ధికి 2 కోట్ల 8 లక్షల నిధులు కేటాయించామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.