మండలంలో నల్ల బెల్లం స్వాధీనం

మండలంలో నల్ల బెల్లం స్వాధీనం

CTR: సదుం మండలంలో సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లాన్ని కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలో నల్ల బెల్లం నిల్వ ఉంచినట్టు సమాచారం రావడంతో దాడులు జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.