VIDEO: పాతపట్నంలో ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దగ్ధం

SKLM: జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ శుక్రవారం పాతపట్నం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఆల్ ఆంధ్ర రోడ్ వద్ద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ.. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నమన్నారు.