బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

SRPT: వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మాజీమంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేట మండల కేంద్రంలోని సత్యా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.