'మన ఊరు మనబడి పనుల బిల్లులు చెల్లించాలి'

'మన ఊరు మనబడి పనుల బిల్లులు చెల్లించాలి'

NLG: మన ఊరు-మన బడి కాంట్రాక్టర్ల‌కు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క‌కు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుత్తేదారులు మంగళవారం మండలి ఛైర్మన్ కలిసి వినతిని అందివ్వగా తక్షణమే స్పందించారు. విక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడడంతో పాటు లేఖ ద్వారా గుత్తా కోరారు.