మాదాపూర్‌లో ఘరాణా మోసం

మాదాపూర్‌లో ఘరాణా మోసం

HYD: మాదాపూర్‌లో AV సొల్యూషన్స్‌, IIT క్యాపిటల్‌ అనే రెండు కంపెనీలు డిపాజిట్ల పేరుతో మోసం చేశాయి. 3200 మంది నుంచి రూ.850 కోట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పాయి. పలు రాష్ట్రాల్లో మోసాలు జరిపి, షెల్ కంపెనీల పేరుతో విదేశాలకు డబ్బులు తరలించారు. ఆయా కంపెనీల డైరెక్టర్లు వేణుగోపాల్‌, వెంకట్రావు, ఎండీ శ్రీయాస్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.