విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు
➢ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
➢ బొండపల్లిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు
➢ బొబ్బిలిలో మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే బేబీనాయన