VIDEO: భీమవరంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

WG: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా భీమవరంలో జరిగాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి, అక్షయ పాత్ర అధ్యక్షులు వంశీధర్ దాసు, జేసి రాహుల్, మాజీ ఎంపీ బాపిరాజు పాల్గొన్నారు. హరేరామ హరేకృష్ణ నామస్మరణతో పాటు లక్ష పుష్పార్చన, ఉంజల్ సేవ, మహా మంగళ హారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హరేరామ హరేకృష్ణ నామమే రుగ్మతలకు పరిష్కారమని కలెక్టర్ నాగరాణి తెలిపారు.