ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక పరిణామాలు
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు టర్కీలో పర్యటించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటీవ్‌తో భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీని పాక్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మరోవైపు అల్-ఫలా విశ్వవిద్యాలయంపై దర్యాప్తునకు ఫరీదాబాద్ పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు.