'రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి'

KMM: 10వ తరగతి బోర్డు పరీక్షల ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన రాజకీయ వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ నేతలు DRO రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. సదరు ఉపాధ్యాయుడు మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం సరైంది కాదన్నారు.