VIDEO: కేరళ డీజీపీకు ఎమ్మెల్యే సత్కారం

VIDEO: కేరళ డీజీపీకు ఎమ్మెల్యే సత్కారం

కోనసీమ: కొత్తపేట మండలంలో శనివారం కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్ ఆజాద్ పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక కూటమి నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం మందపల్లి శనీశ్వరాలయంలో కుటుంబ సమేతంగా డీజీపీ పూజలు నిర్వహించారు.