పత్తిపాక మోహన్‌కు అరుదైన గౌరవం

పత్తిపాక మోహన్‌కు అరుదైన గౌరవం

SRCL: భారతరత్న డాక్టర్ బూపేన్ హజారికా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని సిరిసిల్లకు చెందిన బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన అనువాదం చేసిన సాహిత్య పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అస్సామీలో అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని పత్తిపాక మోహన్ అనువాదించగా ప్రధానమంత్రి ఆవిష్కరించారు.