ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా

ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా

RR: ప్రభుత్వ ఉపాధి శాఖ కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్తంగా ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. HYD ఎర్రగడ్డ రైతుబజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా కొనసాగుతుందని చెప్పారు.