కవిటిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

SKLM: కవిటి మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాతృభాష ఆకృతిలో కూర్చొని అందరిని ఆకట్టుకున్నారు. ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గూర్చి విద్యార్థులకు ప్రిన్సిపాల్ బిందు మాధవి వివరించారు.