ఇండియాలో తక్కువ ధర కార్లు ఇవే..

ఇండియాలో తక్కువ ధర కార్లు ఇవే..

1. మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు 
2. మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3. రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4. టాటా టియాగో: రూ. 4.57 లక్షలు
5. మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6. Citroen C3: రూ.4.80 లక్షలు
* పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌వే.