దేశాయిపేటలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

దేశాయిపేటలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

KMR: బాన్సువాడ మండలం దేశాయిపేటలో ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బీఆర్ అంబేద్కర్ లేకుండా భారతదేశాన్ని ఊహించలేమన్నారు. ఈ రాజ్యాంగం ద్వారా ఆయన కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు.