చందుర్తి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ

చందుర్తి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ

SRCL: చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను వేములవాడ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి శేషాద్రిని రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే వినాయక నిమర్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు.