ఎంపీ అధ్యక్షతన 'దిశా' సమావేశం
ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ సమీక్షించారు.