'ఆయన మాటలు విని నాకు వణుకుపుట్టింది'

'ఆయన మాటలు విని నాకు వణుకుపుట్టింది'

అఖిల్ రాజ్, తేజస్వినీ నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' మంచి ఆదరణ సొతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌లో దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సాయిలు మాటలు విని తనకు వణుకుపుట్టిందని అన్నాడు. నిజాయితీగా ఉండేవారు ఇలానే ఉంటారని చెప్పాడు. అలాగే, చిరంజీవితో తాను తీయనున్న సినిమాలో సాయిలు ఒక పాత్ర చేయాలని బాబీ కోరాడు.