రాయదుర్గం అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే

రాయదుర్గం అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే

ATP: పరిశ్రమల ఏర్పాటుకు రాయదుర్గం స్వర్గధామమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వినోదకుమార్ అధ్యక్షతన రాయదుర్గంలో మంగళవారం ఔస్థాహిక పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అత్యంత వెనుకపడ్డ రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చటానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.