మిర్యాలగూడలో గంగాధర్ వర్ధంతి

మిర్యాలగూడలో గంగాధర్ వర్ధంతి

NLG: మిర్యాలగూడ పట్టణంలో నేడు BRS పార్టీ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత తిరునగర్ గంగాధర్ 6వ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశం కోసం పోరాడిన తీరును నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.