సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బాలూనాయక్

సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బాలూనాయక్

NLG: గుడిపల్లి మండలం భీమనపల్లిలో ఎమ్మెల్యే బాలూనాయక్ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పలు కాలనీలను సందర్శించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.