నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10:30 గంటలకు వేమవరం లో పీఏసీఎస్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు అల్లవరం మండలం కోడూరు పాడు గ్రామంలో పొలంబడి కార్యక్రమంలో పాల్గొంటారు.