VIDEO: 'ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి'

VIDEO: 'ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి'

KMM: చింతకాని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొండా గోపి డిమాండ్ చేశారు. బుధవారం ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. అధికారులకు పలుమార్లు వినతిపత్రం అందించినా పట్టించుకోలేదని, ప్రత్యేక అంబులెన్స్ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.