ఉత్తమ ఉపాధ్యాయురాలకు అభినందనలు

ఉత్తమ ఉపాధ్యాయురాలకు అభినందనలు

ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ పరిధిలోని వేంపాడు గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలు డోల గంగమ్మ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో 27 సంవత్సరాలు అవిశ్రాంతమైన కృషి చేసి విద్యార్థులను తీర్చిదిద్దినట్లు చెప్పారు.