టీడీపీ MLA అనుచరుడి రాసలీలలు: YCP
AP: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ పరాయి మహిళతో దొరికిపోయారంటూ వైసీపీ ఒక వీడియో విడుదల చేసింది. శ్రీనివాస్ భార్యే ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, గదికి తాళం వేసినట్లు వైసీపీ పేర్కొంది. ఈ ఘటనపై స్పందిస్తూ.. 'మీ వాళ్లు ఇంకెంత మంది ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తారు చంద్రబాబూ?' అని వైసీపీ సీఎంని నిలదీసింది.