సుప్రీంకోర్టులో హాజరైన ట్రంప్
తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికాలో పౌరసత్వం కల్పించే 'జన్మతః పౌరసత్వం' విధానానికి ట్రంప్ ముగింపు పలికిన విషయం తెలిసిందే. తాను జారీ చేసిన ఈ ఆదేశాలను సమర్థించాలని ట్రంప్ యంత్రాంగం అమెరికా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈక్రమంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు విచారణకు ట్రంప్ హాజరయ్యారు. న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు.