VIDEO: ప్రమాదాలకు నిలయంగా నూతన CC రోడ్డు

VIDEO: ప్రమాదాలకు నిలయంగా నూతన CC రోడ్డు

BHPL: గణపురం మండలం పరశురాంపల్లి గ్రామం నుంచి ధర్మరావుపేట గ్రామం వరకు సింగరేణి నిధులతో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. CC రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇరువైపులా సైడ్ మొరం పోయకపోవడంతో పెద్ద గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.