VIDEO: పుంగనూరులో అంగారక సంకట చతుర్థి పూజలు

CTR: అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం పుంగనూరులోని గణనాథుని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూదిలతోపాటు ఫల పంచామృతలతో అభిషేకించారు. మూలవిరాట్‌ను ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు కుబేర గణపతిని దర్శించి పూజలు చేశారు.