సరస్వతీ నది పుష్కరాలు.. రోజుకు 1.50 లక్షల మంది!

సరస్వతీ నది పుష్కరాలు.. రోజుకు 1.50 లక్షల మంది!

HMK: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 1.50 లక్షల మంది తరలివచ్చే అవకాశం ఉండటంతో చర్యలు చేపట్టారు. ఈ నెల 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం మొదలవుతుంది. ఈ నెల 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.