కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పెనమలూరిలోని జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాద్
➢ విజయవాడలో నిర్మించిన టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
➢ గుడివాడలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై నాగరాజు
➢ పెనమలూరులో హోటల్లపై దాడులు.. 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం