ఆసక్తికరంగా 'దీవాన' టీజర్

ఆసక్తికరంగా 'దీవాన' టీజర్

యువ నటీనటులు హర్షిత్ రెడ్డి, స్మేహ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'దీవాన'. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ చూస్తుంటే.. ఈ మూవీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రేమ కథగా తెలుస్తోంది.