VIDEO: చిన్నారులను పలకరించిన ఎర్రబెల్లి

VIDEO: చిన్నారులను పలకరించిన ఎర్రబెల్లి

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో వెళుతున్న చిన్నారులు జై తెలంగాణ.. జై దయన్న అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు చిన్నారులను పలకరించి చిన్నారుల పట్ల ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు.