TRS పేరు ఎవరైనా వాడుకోవచ్చు: కవిత

TRS పేరు ఎవరైనా వాడుకోవచ్చు: కవిత

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త పార్టీపై స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. పాత పేరుతోనే కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని, తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని స్పష్టం చేశారు. దీంతో కవిత తమ పార్టీకి TRS పేరు పెడతారనే చర్చ సాగుతోంది.