స్పైస్‌జెట్ నుంచి అదనంగా 100 విమానాలు
స్పైస్‌జెట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. శీతాకాల షెడ్యూల్‌లో అదనంగా 100 విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది. 'ఇండిగో' సంక్షోభంతో మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్‌ను అందిపుచ్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో ఈ సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.