గుండెపోటుతో పాస్టర్ మృతి

గుండెపోటుతో పాస్టర్ మృతి

NGKL: పదర మండలం ఉడిమిళ్ల గ్రామానికి చెందిన పాస్టర్ మెండ్లి బయ్యాన్న(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. పెట్రోల చెను గ్రామంలో పాస్టర్‌గా సేవలందిస్తున్న ఆయనకు తెల్లవారుజామున ఛాతి నొప్పి రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.