బీహార్‌లో బీజేపీ ఆధిక్యం.. NDA భారీ విజయం!

బీహార్‌లో బీజేపీ ఆధిక్యం.. NDA భారీ విజయం!

బీహార్ ఎన్నికల తుది ఫలితాల సరళిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రస్తుతం BJP 82 స్థానాల్లో గెలిచి, 7 చోట్ల లీడింగ్‌లో ఉంది. JDU 72 స్థానాల్లో గెలిచి, 13 చోట్ల లీడింగ్‌లో ఉంది. మరోవైపు, RJD 22 స్థానాల్లో గెలిచి, మూడింట్లో లీడింగ్‌లో ఉంది. LJP 17 చోట్ల గెలిచి, 2 చోట్ల లీడింగ్‌ కొనసాగుతోంది. CONG(6), AIMIM(5) స్థానాలకే పరిమితమయ్యాయి.