'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VKB: వడదెబ్బ పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నుంచి 55 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎవరు బయటికి రాకూడదన్నారు.