ఎన్డీఏ మహిళా నేతల ప్రెస్ మీట్‌.. కాంగ్రెస్‌పై విమర్శలు

ఎన్డీఏ మహిళా నేతల ప్రెస్ మీట్‌.. కాంగ్రెస్‌పై విమర్శలు

పల్నాడు: నరసరావుపేటలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎన్డీఏ మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండీ కూటమి వ్యవహరించిందని నేతలు విమర్శించారు. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీల మహిళా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.