మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ

మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ

విశాఖ 29వ వార్డ్ దండు బజార్‌లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని అదే విధంగా రాబోయే రోజులలో జరిగే అభివృద్దిపై పలు అంశాలను ప్రజలకు వివరించారు. 100 రోజులలో ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.