నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
GNTR: రహదారి విస్తరణ, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కోసం ఇవాళ నగరంలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురవయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టాభిపురం రైల్వే డీఆర్ఎం ఆఫీస్ రోడ్డు, ఎన్‌సీసీ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.