'అంబేదర్క్ ఆయన సాధనకు కృషి చేయాలి'

'అంబేదర్క్ ఆయన సాధనకు కృషి చేయాలి'

MHBD: డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తొర్రూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళలర్పించారు. దళిత, బహుజన, స్త్రీల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడుని కొనియాడారు. అంబేదర్క్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.