నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA భేటీ

నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA భేటీ

AP: సచివాలయంలో ఇవాళ వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలో పలు నిర్ణయాలకు సీఆర్‌డీఏ ఆమోదం తెలుపనుంది. అనంతరం మధ్యాహ్నం మైనింగ్ శాఖపై, సాయంత్రం ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు.