ప్రారంభమైన కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

ప్రారంభమైన కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ ఆసుపత్రి దేవుని గుట్ట వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నేడు హోమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి నుంచి ఈనెల 25 వరకు పూజలు ఉంటాయని పేర్కొన్నారు.