గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తాడేపల్లిలో దేవాదాయ శాఖ అధికారి నివాసంలో ఏసీబీ సోదాలు
★ పెదకాకానిలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ
★ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
★ అమరావతిలో అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు