నాణ్యమైన మిర్చికి మరో ప్రాంతం ఏంటో తెలుసా..?

నాణ్యమైన మిర్చికి మరో ప్రాంతం ఏంటో తెలుసా..?

PLD: గుంటూరు తర్వాత ఆసియాలోనే నాణ్యమైన మిర్చికి చిలకలూరిపేట ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచి ఏటా వేల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ పండే 'తేజ' రకం మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. జిల్లాలోనే అత్యధిక టర్నోవర్ జరిగే వాణిజ్య కేంద్రంగా ఇది వెలుగొందుతోంది. అద్భుతమైన రవాణా సౌకర్యాలు తోడవడంతో చిలకలూరిపేట మిర్చి ఘాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.